Surprise Me!

హైదరాబాద్‌లో భారీ వర్షం - మంత్రి హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

2025-05-21 41 Dailymotion

హైదరాబాద్‌లో పలుచోట్ల కురుస్తున్న వర్షం - వాతావరణశాఖ సూచన మేరకు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ - మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటన