మిస్ వరల్డ్ నిర్వహణపై పోటీదారులు సంతృప్తి వ్యక్తం చేశారన్న పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి - నిజాలను తెలుసుకునేందుకు పోటీదారులతో మాట్లాడినట్లుగా వివరణ