Surprise Me!

నేను చక్కటి స్నేహితుడిని - పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడి పెట్టాలి: సీఎం చంద్రబాబు

2025-05-30 11 Dailymotion

దిల్లీలో సీఐఐ వార్షిక సమ్మేళనం - ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వెల్లడించిన చంద్రబాబు - సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని పిలుపు