మద్యం కుంభకోణం కేసులో ముగిసిన నలుగురు నిందితుల సిట్ కస్టడీ - ముడుపుల సొమ్ము గుట్టు రాబట్టడమే లక్ష్యంగా సాగిన విచారణ