90ఏళ్ల వధువును పెళ్లాడిన 95ఏళ్ల వరుడు- 70 ఏళ్లుగా సహజీవనం- 8 మంది సంతానం
2025-06-06 10 Dailymotion
70 ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్న పండుటాకులు- తల్లిదండ్రులకు ఘనంగా పెళ్లి చేసిన 8 మంది పిల్లలు- మనవళ్లు, మనవరాళ్ల సాక్షిగా మోగిన పెళ్లిబాజాలు- ఊరిలో గ్రాండ్‌గా నవ దంపతుల ఊరేగింపు