Surprise Me!

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఒకేఒక్కడు.. ఎవరతను? | Asianet News Telugu

2025-06-13 1 Dailymotion

అహ్మదాబాద్‌లో బీజే మెడికల్ కాలేజీ వైద్యుల నివాస సముదాయంపై గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ ధ్రువీకరించారు.

#AhmedabadPlaneCrash #AirIndiaCrash #VishwasKumar #PlaneCrashSurvivor #AirIndia787 #FlightAccident #TeluguNews #BJMedicalCrash #OnlySurvivor #EmotionalStory #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️