Surprise Me!

యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నాం: సీఎం చంద్రబాబు

2025-06-16 44 Dailymotion

విశాఖలో జరగబోయే యోగా డే ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు - వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచన