ఏనుగు దంతాల స్మగ్లింగ్ ముఠాలో కీలక సభ్యుడి అరెస్ట్ - రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు - బరువు 5.62 కిలోలు - వీటి విలువ రూ.3 కోట్లు