Surprise Me!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం దిల్లీలో​ పోరు - తెలంగాణ కేబినెట్​లో కీలక నిర్ణయాలు

2025-07-29 13 Dailymotion

సచివాలయంలో సుమారు 5 గంటలపాటు జరిగిన కేబినెట్ భేటీ - మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ - బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో ఆమోదం తెలిపి దిల్లిలో అడ్డుకుంటున్నారని మండిపాటు