ఆగస్టు 25 నుంచి 31 వరకూ రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపిన మంత్రి మనోహర్ - అక్రమాలకు ఆస్కారం లేకుండా వీటిని రూపొందించామని వెల్లడి