Surprise Me!

డ్రోన్లు ఎగురవేస్తాం, ఉపాధిగా మార్చుకుంటాం - ఖమ్మంలో మహిళల సక్సెస్ స్టోరీ

2025-07-29 37 Dailymotion

వ్యవసాయంలో పెరుగుతున్న డ్రోన్ల వినియోగం - డ్రోన్ల వాడకంపై తర్ఫీదు పొందుతున్న మహిళలు - భూ సర్వే, డ్రోన్ ఫోటోగ్రఫీ, త్రీడీ మ్యాపింగ్‌పై శిక్షణ - మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా శిక్షణ