సింగపూర్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ - కొనసాగుతున్న పెట్టుబడుల వేట
2025-07-30 12 Dailymotion
సింగపూర్ అధ్యక్షుడు సహా పలు కంపెనీల సీఈవోలతో సీఎం భేటీ - వివిధ రంగాల్లో సింగపూర్‌తో కలసి పనిచేసే అవకాశం లభించిందన్న సీఎం - ఇవాళ అర్థరాత్రికి తిరిగి అమరావతి చేరుకోనున్న సీఎం బృందం