Surprise Me!

మహిళలకు రూ.2500 అంటూ ప్రచారం - పోస్టాఫీసులకు పరుగులు తీసిన 'మహాలక్ష్మి'లు

2025-07-31 22 Dailymotion

మహాలక్ష్మి పథకం ద్వారా రూ.2500 నగదు అంటూ ప్రచారం - పుకార్లు వ్యాపించడంతో పోస్టాఫీసులకు బారులు తీరిన మహిళలు - పోస్టాఫీసుల ముందు పెరిగిన క్యూ