ఎమ్మెల్యే కార్యాలయానికి గేదెలు తీసుకొచ్చి నిరసన తెలిపిన దంపతులు - అధికారులు తమ పశువుల షెడ్డును అక్రమంగా కూల్చివేశారంటూ నిరసన - నోటీసులు ఇచ్చిన స్పందించకపోవటంతోనే కూల్చివేశామన్న మున్సిపల్ అధికారులు