Surprise Me!

బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోదీని గద్దె దించైనా సాధిస్తాం : రేవంత్ రెడ్డి

2025-08-06 6 Dailymotion

పీసీసీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చలో దిల్లీ కార్యక్రమం - జంతర్‌మంతర్‌ వేదికగా కాంగ్రెస్ పోరుబాట - బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోదీని గద్దె దించి సాధిస్తామన్న సీఎం