అక్రమ మార్గంలో రూ.కోట్లు సంపాదించిన వైద్యురాలు నమ్రత - 2018 నుంచి ఇప్పటివరకు రూ.20 కోట్ల సంపాదన - ఇప్పటివరకు 26 మంది అరెస్టు - నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్న పోలీసులు