నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభం - తలపడనున్న 7 జట్లు
2025-08-08 20 Dailymotion
నేటి నుంచి సందడి చేయనున్న ఏపీఎల్ సీజన్-4 - విశాఖ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు, సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభోత్సవం - బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న సినీ నటుడు వెంకటేశ్