ములుగుకు కొత్త అందాలు - సందర్శకులను కట్టిపడేస్తున్న లక్నవరం సరస్సు, బొగత జలపాతాలు
2025-08-12 154 Dailymotion
పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు ములుగు జిల్లా - పర్యాటకుల్ని ఆకర్షించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు - హైవేపే కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్న అధికారులు