Surprise Me!

Actress Sadaa crying : వెక్కివెక్కి ఏడుస్తున్న సదా. వీడియో వైరల్. అసలేం జరిగింది? | Oneindia Telugu

2025-08-13 21 Dailymotion

Actress Sadaa crying : Actress Sadaa has strongly opposed the Supreme Court order to shift all stray dogs in Delhi NCR to shelters within eight weeks following a rabies incident. Calling it a “mass culling,” she accused the government and local bodies of failing to provide shelters and vaccinations. Sadaa also blamed pedigree dog buyers for worsening the street dog issue. In an emotional statement, she said the verdict is “killing her inside” and urged authorities to take it back. Watch her heartfelt reaction and full details of the controversy.




ఎనిమిది వారాల్లోగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని నటి సదా తీవ్రంగా వ్యతిరేకించారు. రేబిస్ వల్ల ఒక బాలిక మరణించిన సంఘటన ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. సదా ఈ నిర్ణయాన్ని “కుక్కల ఊచకోత”గా అభివర్ణించారు. “ప్రభుత్వం, స్థానిక సంస్థలు లక్షల కుక్కలకు ఆశ్రయాలు, టీకాలు వేయలేకపోవడం వారి అసమర్థత” అని ఆమె ఆరోపించారు. ABC (జంతు జనన నియంత్రణ) కార్యక్రమం సరిగ్గా అమలై ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని ఆమె పేర్కొన్నారు. సదా మాట్లాడుతూ, కొందరు డాగ్ లవర్స్ జాతి కుక్కలను కొనుగోలు చేయడం వల్ల వీధి కుక్కల సమస్య తీవ్రమైందని విమర్శించారు. “మీ వల్ల వీధి కుక్కలు వీధుల్లోనే మిగిలాయి” అని ఆమె అన్నారు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఏ అధికారులను సంప్రదించాలో, ఎక్కడికి వెళ్లి నిరసన తెలియజేయాలో నాకు తెలియడం లేదు. కానీ నేను చెప్పగలిగేది ఒక్కటే. ఇది నన్ను లోపల చంపేస్తోంది. ఇది అస్సలు సరైనది కాదు. మన పట్ల నాకు సిగ్గుగా ఉంది. మన దేశం పట్ల నాకు సిగ్గుగా ఉంది. తీర్పు వెలువరించే ముందు రెండుసార్లు ఆలోచించని వారి పట్ల నాకు సిగ్గుగా ఉంది. దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి’ అని ఆమె కన్నీళ్లతో అన్నారు.

#Sadaa #SupremeCourt #StrayDogs #DelhiNCR #AnimalRights #DogLovers #IndiaNews #ViralNews #AnimalWelfare #BreakingNews

Also Read

కోదండరామ్, అలీ ఖాన్ ఎమ్మెల్సీ పదవుల రద్దు - సుప్రీం సంచలనం..!! :: https://telugu.oneindia.com/news/telangana/supreme-court-sensational-orders-over-kodanda-ram-and-ali-khan-appointment-as-mlcs-447701.html?ref=DMDesc

ఈసీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్..! బీహార్ ఓటర్ల జాబితాపై వార్నింగ్..! :: https://telugu.oneindia.com/news/india/supreme-court-warns-ec-over-bihar-sir-irregularities-says-can-be-put-aside-if-447565.html?ref=DMDesc

బిగ్ షాక్.. జస్టిస్ యశ్వంత్ వర్మపై లోక్‌సభ సంచలన నిర్ణయం :: https://telugu.oneindia.com/news/india/lok-sabha-officially-initiated-impeachment-process-against-justice-yashwant-verma-447527.html?ref=DMDesc



~PR.358~ED.232~