ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి
2025-08-15 1 Dailymotion
రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టే నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోదన్న సీఎం రేవంత్ రెడ్డి - దేశవిదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి - స్వదేశీ పెట్టుబడుల విషయంలో కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మండిపాటు