Surprise Me!

‘స్త్రీ శక్తి’ పథకం - ఆర్టీసీ బస్సులు ప్రారంభించి స్వయంగా నడిపిన 'బాలయ్య'

2025-08-16 267 Dailymotion

‘స్త్రీ శక్తి’ పథకం సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు - కండక్టర్ అవతారమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర, మహిళలకు జీరో టికెట్‌ కొట్టిన ఉప సభాపతి రఘురామకృష్ణరాజు