జోరు వానలతో పొంగుతున్న వాగులు - నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు!
2025-08-18 10 Dailymotion
రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం - గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులు - ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు