కృష్ణా జిల్లాలో చెవినొప్పి కుదిర్చిన వివాహం - సప్తసముద్రాలు దాటొచ్చి ఆంధ్రా అబ్బాయిని పెళ్లి చేసుకున్న మెక్సికో అమ్మాయి