మంగళగిరిలో నిర్వహించిన పీ4 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు - బంగారు కుటుంబాలు, వారిని దత్తత తీసుకున్న మార్గదర్శులతో ముఖాముఖి