హైదరాబాద్ టు విజయవాడకు రెండు గంటలే ప్రయాణం! - గీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు పచ్చజెండా
2025-08-19 109 Dailymotion
హైదరాబాద్-అమరావతి మధ్య గీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా - భాగ్యనగరం-విజయవాడకు తగ్గనున్న 70 కి.మీ దూరం - రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం