Surprise Me!

ఇది కూటమి ప్రభుత్వం - అసాంఘిక శక్తులు, రౌడీలు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి అనిత

2025-08-19 5 Dailymotion

ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైఎస్సార్సీపీ నేతల్లో మార్పు రాలేదని మండిపడ్డ మంత్రి అనిత - అమరావతి ముంపునకు గురైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం