హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజలే అడ్డుకట్ట వేయాలి : రేవంత్ రెడ్డి
2025-08-20 12 Dailymotion
గచ్చిబౌలి రిజిస్ట్రార్ ఆఫీసులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన - భాగ్యనగరాన్ని విశ్వనగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపు - 1994 నుంచి 2014 వరకు హైదరాబాద్‌ను అప్పటి సీఎంలు అభివృద్ధి చేశారని కితాబు