Surprise Me!

మరో పటాన్​చెరులా చౌటుప్పల్​! - భూములు వదిలేసి నగరం బాట పడుతున్న రైతన్నలు

2025-08-21 590 Dailymotion

హైదరాబాద్‌ శివార్లలో చౌటుప్పల్‌ ప్రాంతంలో పరిశ్రమల కాలుష్యం - నిబంధనలు పాటించని పలు పరిశ్రమలు - ఎక్కడంటే అక్కడ రసాయనాల పారబోత - పొలాలు, భూగర్భజలాలు కలుషితం