Surprise Me!

YUVA : జాబ్​ రాలేదని నిరాశ చెందలేదు - 'క్లౌడ్​కిచెన్'​తో రోజుకు రూ.3వేల ఆర్డర్లు సంపాదిస్తున్న గృహిణి

2025-08-23 569 Dailymotion

క్లౌడ్‌కిచెన్ ఏర్పాటు చేసి ఇంటి భోజనం అందిస్తున్న గృహిణి - ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్లకు ఇంటినుంచే భోజనం పంపిణీ - రోజూ 3 వేల రూపాయలు, సండే ఒక్కరోజే రూ.8 వేల ఆర్డర్లు