'తనకంటూ ఓ ఊహా ప్రపంచం' : కూకట్పల్లి బాలుడి 'నేరకథా చిత్రమ్'లో కొత్తకోణం
2025-08-24 28 Dailymotion
కుటుంబ పరిస్థితులతో వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్‌లో సీరియళ్లు, హర్రర్ సినిమాలతో కొత్త ప్రపంచంలో బాలుడు - నేరం పకడ్బందీగా ఉండాలని ప్రణాళిక రూపొందించుకున్న బాలుడు - తన ప్లాన్ ఇదే!