ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్న మాజీ ఎంపీ ఉందవల్లి అరుణ్ కుమార్ ఇటీవల రాజమహేంద్రవరంలో తన నివాసంలో వైఎస్సార్సీపీ నేతలు కెతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమా? లేక వైఎస్సార్సీపీకి పెద్ద రాజకీయ ప్రణాళికలున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీకి శక్తివంతమైన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ లేని నేపథ్యంలో ఉందవల్లిని దగ్గర చేసుకోవాలనే ఆలోచనలో ఉందా? అంటే ఉందవల్లి అనుచరులు అలాంటి అవకాశమే లేదని చెబుతున్నారు. మరి ఈ పరిణామం ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? పూర్తి విశ్లేషణ కోసం ఈ వీడియో చూడండి.
#UndavalliArunKumar #YSRCP #AndhraPradeshPolitics #Rajahmundry #YSJagan #TDP #JanaSena #APPolitics #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️