5 నెలల కమీషన్ పెండింగ్‌లో ఉందని ఆందోళనబాట పట్టిన రేషన్ డీలర్లు - బకాయిలు చెల్లించకుంటే బియ్యం పంపిణీ బహిష్కరిస్తామని హెచ్చరిక - కలెక్టర్లకు, డీసీఓలకు, ఆర్‌డీఓలకు వినతి పత్రాలు సమర్పించిన డీలర్లు