లంబోదరుడి పూజకు ఊరూవాడ సిద్ధమైన మండపాలు - పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలకు పెద్దపీట - పూజకు కావాల్సిన పత్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట - ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజ చేయనున్న గవర్నర్