చెవిరెడ్డికి ఏసీబీ కోర్ట్ స్వీట్ వార్నింగ్ - పద్ధతి మార్చుకోవాలని సూచన
2025-08-27 39 Dailymotion
వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డికి ఏసీబీ కోర్టు న్యాయాధికారి మందలింపు - కోర్టుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలని ఆక్షేపణ, మద్యం నిందితులకు వచ్చే నెల 9 వరకు రిమాండ్ పొడిగింపు