మెదక్ జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో అస్తవ్యస్తమైన జనజీవనం - ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం - భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం - అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష