Surprise Me!

అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులు - పంట బీమా అందించాలని విజ్ఞప్తి

2025-08-29 5 Dailymotion

ఈనెల 13న కురిసిన భారీ వర్షానికి నీటమునిగిన పంట పొలాలు - పెట్టిన పెట్టుబడి అంతా నీటిపాలైందని అన్నదాతల ఆవేదన, ప్రభుత్వం స్పందించి రైతులకు పంట బీమా అందించాలని వినతి