కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు - NH-44పై 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
2025-08-29 28 Dailymotion
భారీ వర్షాల కారణంగా ఎన్‌హెచ్ 44 పై భారీగా ట్రాఫిక్ జామ్ - రోడ్డు కోతకు గురికావడంలో వాహనాల రాకపోకలకు అంతరాయం - నెమ్మదిగా కదులుతున్న హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు