Surprise Me!

వరద తగ్గినా బురద పట్టుకుంది - కామారెడ్డిలో బురద కారణంగా బోరుమంటున్న బాధితులు

2025-08-29 38 Dailymotion

రెండు రోజులుగా కామారెడ్డి పట్టణంలో కుండపోత వాన - నేడు వరద నుంచి ఉపశమనం పొందిన జీఆర్​కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు - ఇళ్లలో బురదను చూసి విలపిస్తున్న బాధితులు