ప్రజలు, నా వెంట నడిచే కార్యకర్తల కోసం దేన్నైనా ఎదుర్కొంటానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - సోషల్ మీడియా బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని వెల్లడి