Surprise Me!

తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా హరీశ్‌రావు మాట్లాడుతున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

2025-08-31 17 Dailymotion

జస్టిస్ పీసీ​ ఘోష్ కమిషన్​ నివేదికపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ - బీఆర్ఎస్ నేత హరీశ్​రావు వ్యాఖ్యలపై ఘూటుగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి - వాస్తవాలు బయటపెట్టారనే అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్య