ఏపీలో గణేష్ నిమజ్జనం కార్యక్రమాల్లో అపశ్రుతి - వేర్వేరు ఘటనల్లో ఆరుగురు దుర్మరణం, సానుభూతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి