Surprise Me!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం - సీబీఐ చేతికి విచారణ బాధ్యతలు

2025-09-01 9 Dailymotion

ప్రాజెక్టుపై దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటన - కాళేశ్వరంపై అసెంబ్లీలో 9.5 గంటల పాటు సుదీర్ఘ చర్చ - రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు కొల్లగొట్టారని విమర్శ