Surprise Me!

రాష్ట్రంలో పలు చోట్ల గణనాథుడి నిమజ్జనాలు - 5 రోజుల పాటు లంబోదరుడికి భక్తులు ప్రత్యేక పూజలు

2025-09-01 7 Dailymotion

నెల్లూరులో నిమజ్జనోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు - వివిధ ఘాట్‌లలో నిర్వహించిన నిమజ్జనాల్లో పాల్గొన్న మంత్రి నారాయణ, ఇతర నేతలు