తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం - హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు - హరీశ్‌రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? అని ప్రశ్నించిన కవిత