ఫ్రూట్స్ వ్యాపారంలో రాణిస్తున్న విజయవాడ యువకుడు - ఏడాదిలోనే రూ.70 కోట్ల టర్నోవర్
2025-09-03 41 Dailymotion
కోకో-కోలా కంపెనీలో పదేళ్ల పనిచేసిన మహ్మద్ ఇబ్రహీం - యూకే, లే ఫ్రూట్స్ పేరుతో వ్యాపారాలు ప్రారంభం - భవిష్యత్తులో రూ.100 కోట్ల టర్నోవర్ సాధించడమే లక్ష్యం