భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన - చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్లకు సీఎం ప్రారంభోత్సవం - బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం