సచివాలయంలో ఎరువుల లభ్యతపై మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు - రాష్ట్రంలో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని వెల్లడి