Surprise Me!

Next Gen GST Reforms : పెట్రోల్, కరెంట్ బిల్లుల సంగతేంటి? | Public Opinion on GST | Oneindia Telugu

2025-09-04 61 Dailymotion

జీఎస్టీలో 12%, 28% స్లాబులు తొలగించాలని.. 5%, 18% స్లాబులే కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన.. 56వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. పన్ను రేట్లపై రాష్ట్రాలు, కేంద్రం విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ విధంగా ప్రకటించారు. అయితే జీఎస్టీలో మార్పులపై సాధారణ ప్రజలు ఏమంటున్నారు. ఏఏ వస్తువులపై ధరలు తగ్గించాలని కోరుకుంటున్నారు? సిగరెట్లు, మద్యంపై వారి అభిప్రాయం, విద్య వైద్యంపై సామాన్యుడి మనోగతం ఎలా ఉందో చూడండి


Big GST Decision from the Centre! 🚨

In the 56th GST Council meeting chaired by Finance Minister Nirmala Sitharaman, the government has decided to abolish 12% & 28% slabs, continuing only 5% and 18% slabs.

But what does the common man think about these changes?
👉 Which items do people want cheaper under GST?
👉 What’s their opinion on cigarettes and liquor taxes?
👉 What do they expect for education and healthcare?

Watch this video for the full public reaction and demands after the latest GST announcement.


#GST2.0 #GSTPublicVoice #GSTReactions #GST2025Feedback #GSTPublicView #CommonManGST #PriceVsGST #GSTBuzz #GSTDebate #GSTOnSmokers #WineShopTalk #GSTOpinion #GSTImpact #VoiceOfPeople #GSTSlabs #GSTHike #PublicOnGST #GSTConfusion

Also Read

డయాబెటిస్ బాధితులకు ప్రధాని మోదీ దీపావళి కానుక! :: https://telugu.oneindia.com/health/pm-modi-diwali-gift-to-diabetes-patients-with-gst-reforms-450537.html?ref=DMDesc

రాహుల్ 9 ఏళ్ల నాటి డిమాండ్ ను నెరవేర్చిన మోడీ..! పాత ట్వీట్ల వైరల్..! :: https://telugu.oneindia.com/news/india/after-9-years-pm-modi-concedes-to-rahul-gandhi-s-gst-slab-demand-450515.html?ref=DMDesc

సామాన్యులకు గుడ్ న్యూస్: దీపావళికి ముందు చౌకగా టీవీ, ఏసీలు.. ఎంత తగ్గుతాయో తెలుసుకోండి! :: https://telugu.oneindia.com/news/business/gst-relief-before-diwali-tvs-acs-dishwashers-get-8-9-cheaper-from-september-22-450507.html?ref=DMDesc



~PR.358~CA.240~ED.232~HT.286~