1 నుంచి 69 దాకా - ఖైరతాబాద్ మహాగణపతి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
2025-09-06 8 Dailymotion
హైదరాబాద్ మహా నగరంలో వైభవంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు - ఈ ఏడాది 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన ఖైరతాబాద్ వినాయకుడు - మహా గణపతిపై ప్రత్యేక కథనం