Surprise Me!

సీడాప్‌ ద్వారా జర్మనీలో 14 మందికి ఉద్యోగాలు - అభినందించిన మంత్రి లోకేశ్

2025-09-07 3 Dailymotion

అంతర్జాతీయ ఉపాధి కల్పన కింద 14 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కాల్‌లెటర్లు - కాల్‌ లెటర్లు వచ్చిన అభ్యర్థులను ఉండవల్లి నివాసంలో అభినందించిన మంత్రి లోకేశ్